ePaper
Friday, October 16, 2026
📄 ePaper
▶ Shorts Clips చూడండి

టాప్ స్టోరీస్

తెలంగాణ

ఫతుల్లగూడ కాలనీ సమస్యలు పరిష్కరించండి

మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్‌కు సోషల్ జస్టిస్ పార్టీ నేతల వినతిబస్తీ దర్బార్‌లో వెలుగుచూసిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన నాయకులుమన తొలివెలుగు | ఎల్బీనగర్:ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఉప్పల్ రెవెన్యూ పరిధి ఫతుల్లగూడ...

ఎల్బీనగర్‌లో ‘దసరా అలయ్ బలయ్’ పోస్టర్ ఆవిష్కరణ

ఈనెల 25న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంసంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండికాచం సత్యనారాయణ పిలుపుమన తొలివెలుగు | తెలంగాణ బ్యూరో:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు...

దేవీనవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న జక్కిడి రఘువీర్ రెడ్డి

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి – జక్కిడి రఘువీర్ రెడ్డిమన తొలివెలుగు | ఎల్బీనగర్:దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడ, లెక్చరర్స్ కాలనీ, జీఎస్ఐ, మన్సూరాబాద్ డివిజన్లలోని పలు...

చెత్త ‘కొప్పుల’ నరసన్న..!

మాజీ కార్పొరేటర్ కంపు రాజకీయాలు..!? చెత్త వసూళ్లలో తన పేరు బయటికి రావడంతో బెంబేలు..!ట్రాక్టర్ డ్రైవర్ ని ఒత్తిడి చేసి వీడియో రిలీజ్..?ట్రాక్టర్ డ్రైవర్ నోట్లో మట్టి..! కాలనీ వాసులు తీసిన వీడియో మార్ఫింగ్ అంటూ...

కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమ ఇసుక రవాణా!

యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా.. అధికారుల మౌనంపై అనుమానాలు!అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా..? చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్మన తొలివెలుగు | జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి – గడ్డం సుధాకర్ | అక్టోబర్...

ఆంధ్ర ప్రదేశ్

జాతియం

- Advertisement -

అంతర్జాతీయం

- Advertisement -

హెల్త్

క్రైమ్ న్యూస్

స్పోర్ట్స్

ఆత్మ రక్షణకు కరాటే ఎంతో ఉపయోగపడుతుంది

జిల్లెలగూడ కమలానగర్‌లో ఘనంగా ముగిసిన వేసవి కరాటే శిక్షణవిజేతలకు బహుమతుల ప్రదానంమన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య కరాటే సాధన వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ముఖ్యంగా విద్యార్థినిల ఆత్మ రక్షణకు...

LATEST ARTICLES

Most Popular

ఎడిటోరియల్

error: Content is protected !!